చిరంజీవి కుటుంబ సమేతంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు

Shri Jogulamba Devi

Advertisements

&NewLine;<p>జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ దేవి&comma; బాల బ్రహ్మేశ్వర ఆలయాలను మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ&comma; కుమార్తె శ్రీజ కుటుంబ సమేతంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు&period; అంతకు ముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు&period; బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు&period; ఆలయాల విశిష్టతల గురించి అర్చకులు వారికి వివరించారు&period; ఈ ప్రాంతంలో 9 నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయని నవబ్రహ్మ ఆలయాల గురించి చిరంజీవి కుటుంబ తెలుసుకోవడంతో ఎంతో అద్భుతమైన శిల్ప కట్టడాలతో ఈ ప్రాంతంలో చాలా చక్కగా నిర్మించబడి ఉన్నాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uVIHtzGwtc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;sirulathalli-in-the-adornment-of-lord-krishna-mounted-on-sarvabhupalas-vehicle&sol;amp&sol;">సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌à°¤‌ల్లి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌à°¤‌ల్లి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;sirulathalli-in-the-adornment-of-lord-krishna-mounted-on-sarvabhupalas-vehicle&sol;embed&sol;&num;&quest;secret&equals;JjIxoj1ver&num;&quest;secret&equals;uVIHtzGwtc" data-secret&equals;"uVIHtzGwtc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZXcfGqMOOy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;a-word-of-mouth&sol;amp&sol;">పరుషవాక్కు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పరుషవాక్కు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;a-word-of-mouth&sol;embed&sol;&num;&quest;secret&equals;YIBR5gnolF&num;&quest;secret&equals;ZXcfGqMOOy" data-secret&equals;"ZXcfGqMOOy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.