శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు..

Sri Kalasudha Telugu Association Silver Jubilee Ugadi Awards

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;25px&semi;width&colon;25px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;25px&semi;width&colon;25px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;25px&semi;width&colon;25px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;25px&semi;width&colon;25px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఈ-నెల-7-à°¨-చెన్నైలో-ఘనంగా-శ్రీ-కళాసుధ-తెలుగు-అసోసియేషన్-sri-kalasudha-telugu-association-సిల్వర్-జూబ్లీ-ఉగాది-పురస్కారాలు">ఈ నెల 7 à°¨ చెన్నైలో ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ &lpar;Sri Kalasudha Telugu Association&rpar; సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;శ్రీ-కళా-సుధ-తెలుగు-అసోసియేషన్-sri-kalasudha-telugu-association-అధ్యక్షులు-బేతిరెడ్డి-శ్రీనివాస్-మాట్లాడుతూ">శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ &lpar;Sri Kalasudha Telugu Association&rpar; అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ&period;&period; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కమిటీ-మెంబర్-పర్వతనేని-రాంబాబు-మాట్లాడుతూ">కమిటీ మెంబర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ&period;&period; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కమిటీ-మెంబర్-సౌజన్య-మాట్లాడుతూ">కమిటీ మెంబర్ సౌజన్య మాట్లాడుతూ&period;&period; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కమిటీ-మెంబర్-హేమంత్-మాట్లాడుతూ">కమిటీ మెంబర్ హేమంత్ మాట్లాడుతూ&period;&period; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నిర్మాత-ప్రసన్న-కుమార్-మాట్లాడుతూ">నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ&period;&period; <&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;మన-సినిమాలకు-ఉగాది-పురస్కారాలు">మన సినిమాలకు ఉగాది పురస్కారాలు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఈ-నెల-7-à°¨-చెన్నైలో-ఘనంగా-శ్రీ-కళాసుధ-తెలుగు-అసోసియేషన్-sri-kalasudha-telugu-association-సిల్వర్-జూబ్లీ-ఉగాది-పురస్కారాలు">ఈ నెల 7 à°¨ చెన్నైలో ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ &lpar;Sri Kalasudha Telugu Association&rpar; సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ &lpar;Sri Kalasudha Telugu Association&rpar; ఈ ఏడాది సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాలు అందించబోతోంది&period; ఈ సంస్థ స్థాపించి పాతికేళ్ల అవుతుంది&period; ఈ నెల 7 à°µ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం జరగనుంది&period; ఈ కార్యక్రమ వివరాలు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"శ్రీ-కళా-సుధ-తెలుగు-అసోసియేషన్-sri-kalasudha-telugu-association-అధ్యక్షులు-బేతిరెడ్డి-శ్రీనివాస్-మాట్లాడుతూ">శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ &lpar;Sri Kalasudha Telugu Association&rpar; అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చెన్నై మహానగరంలో తెలుగు వారి ఘన కీర్తిని చాటుతూ పాతిక సంవత్సరాలుగా శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం&period; 1998&comma; నవంబర్ 21 à°µ తేదీన ఈ అవార్డ్స్ ప్రారంభించాం&period; శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తయింది&period; ఉగాదికి రెండు రోజుల ముందే ఈ నెల 7 à°µ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం&period; ఈ సందర్భంగా సావనీర్ రిలీజ్ చేయబోతున్నాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున మహిళా రత్న పురస్కారం&comma; ఒక నటి&comma; దర్శకుడికి బాపు రమణ పేరు మీద బాపు బొమ్మ అవార్డ్ ఇస్తున్నాం&period; అలాగే నిర్మాత ఆదిత్య రామ్ గారికి విశిష్ట ఉగాది పురస్కారం&comma; రవి ప్రసాద్ యూనిట్ అధినేత చంగయ్య గారికి లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్ ఇవ్వబోతున్నాం&period; జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజైన తెలుగు సినిమాల్లో మన తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న చిత్రాలకు పురస్కారాలు ఇస్తాం&period; ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథిగా పాల్గొంటారు&period; సభాధ్యక్షుడిగా మండలి బుద్ధ ప్రసాద్ గారు వ్యవహరిస్తారని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కమిటీ-మెంబర్-పర్వతనేని-రాంబాబు-మాట్లాడుతూ">కమిటీ మెంబర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ లో నేను కమిటీ మెంబర్ గా పదేళ్లుగా కొనసాగుతున్నాను&period; ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం&period; ఇలా పాతికేళ్లుగా ఈ ఉగాది పురస్కారాలు ఇస్తున్న శ్రీనివాస్ గారు&comma; ఇతర కమిటీ మెంబర్స్ కు అభినందనలు&period; చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో ఈ పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం&period; ఆ వేదిక మీద అవార్డ్ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తుంటారు&period; శ్రీనివాస్ గారు ఏడాది అంతా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు సినిమాలను అక్కడ ఉన్న తెలుగు వారికీ చూపిస్తూ వాటిలో బాగున్న వాటిని అవార్డ్స్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు&period; ఈ సారి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన ప్రతి కుటుంబానికి సిల్వర్ కాయిన్ రిటన్ గిఫ్టుగా ఇస్తున్నారు&period; ప్రసన్నకుమార్ గారు ఈ కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది&period; మీరంతా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కమిటీ-మెంబర్-సౌజన్య-మాట్లాడుతూ">కమిటీ మెంబర్ సౌజన్య మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ &lpar;Sri Kalasudha Telugu Association&rpar; చెన్నై సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు&comma; మండలి బుద్ధ ప్రసాద్ గారు&comma; గానకోకిల సుశీల గారు&comma; ఎస్ బీఐ చెన్నై సర్కిల్ జీఎం ఎంవీఆర్ మురళీకృష్ణ గారు&comma; తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ గారు&comma; తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు&comma; సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరవుతారు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కమిటీ-మెంబర్-హేమంత్-మాట్లాడుతూ">కమిటీ మెంబర్ హేమంత్ మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు ఇరవై ఐదేళ్లుగా ఉగాది పురస్కారాలు అందించడం గొప్ప విషయం&period; శ్రీనివాస్ గారి పట్టుదల వల్లే ఇంతమంచి కార్యక్రమం కొనసాగుతోంది&period; మాకు సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి&comma; పర్వతనేని రాంబాబు&comma; కేశవ గార్లకు థ్యాంక్స్&period; ఇటీవల చెన్నైలో తెలుగు వారి కార్యక్రమాలు తగ్గిపోయాయి&period; కళాసుధ వారు మాత్రం క్రమం తప్పకుండా ఉగాది పురస్కారాలు అందిస్తూ వస్తున్నారు&period; మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నిర్మాత-ప్రసన్న-కుమార్-మాట్లాడుతూ">నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ&period;&period; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్లంతా కలిసి ఉండేవాళ్ళం&period; పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది&period; అయినా మనకు సాంస్కృతిక రాజధాని మద్రాస్ అనే అనుకోవాలి&period; కలకత్తాలో సినిమా పుట్టినా అక్కడి నుంచి ముంబై&comma; షోలాపూర్ నుంచి మద్రాసు చేరింది&period; మద్రాసులో తమిళంతో పాటు తెలుగు&comma; కన్నడ&comma; మలయాళ&comma; ఒరియా సినిమాలు కూడా రూపొందేవి&period; అలాంటి మద్రాసు నగరంలోని మ్యూజిక్ అకాడెమీలో పాతికేళ్లుగా కళాసుధ అవార్డ్స్ నిర్వహించడం గొప్ప విషయం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;family-star-pressmeet&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&OpenCurlyDoubleQuote;ఫ్యామిలీ స్టార్” మూవీ – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్&period;&period;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మన-సినిమాలకు-ఉగాది-పురస్కారాలు">మన సినిమాలకు ఉగాది పురస్కారాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సంస్థ మన సినిమాలకు ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది&period; ఉత్తమ నిర్మతా మైత్రీ మూవీ మేకర్స్&comma; ఉత్తమ సంచలనాత్మక సినిమా భగవంత్ కేసరి&comma; ఉత్తమ జ్యూరీ అవార్డ్ రుద్రంగి&comma; ఉత్తమ నటుడు ధనుష్ &lpar;సార్ సినిమాకు&rpar;&comma; భగవంత్ కేసరికి ఉత్తమ నటిగా శ్రీలీల&comma; భగవంత్ కేసరికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నారు&period; పాతికేళ్లుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కళా సుధ వారికి అభినందనలు&period; వందేళ్లు ఇలాగే ఉగాది పురస్కారాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> మరిన్ని <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" alt&equals;"గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;">గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tn-producer&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;" alt&equals;"తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రముఖ తమిళ సినీ నిర్మాత&comma; దర్శకుడు&comma; నటుడు కె&period; రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు&period; చెన్నైలోని అడయార్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-28&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dil-raj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-28&sol;amp&sol;" alt&equals;"దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల&period;&period;">దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..