గంజాయి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరించిన ఎస్పి రాహుల్ హెగ్దే ఐపిఎస్..

SP Rahul Hegde IPS unveiled the anti-ganja poster

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">డ్రగ్స్ కు బానిసలు కావద్దు &&num;8212&semi; ఎస్పి&comma; సూర్యాపేట<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గంజాయి లాంటి మత్తు పదార్థాలను&comma; కల్తీ కల్లు నిర్మూలించడం పట్ల ప్రజలు&comma; యువత అవగాహన కలిగి ఉండాలని ప్రజా అవగాహన పోస్టర్ ను ఈరోజు ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు అధనపు ఎస్పి&comma; DSP లతో కలిసి గురువారం రోజున తన కార్యాలయం నందు ఆవిష్కరించారు&period; తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు అందించిన పోస్టర్స్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లకు అందించాం అన్నారు&period; గంజాయి వల్ల సమాజానికి హాని ఉన్నదని&comma; యువశక్తి నిర్వీర్యం అవుతుందని&comma; గంజాయి నిర్మూలనలో ప్రతిఒక్కరు బాగస్వామ్యం కావాలని అన్నారు&period; గంజాయి నిర్మూలన&comma; వాటి మూలాలను తొలగించడం కోసం జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా పని చేస్తున్నది అని ఎస్పీ గారు ఈ సందర్భంగా తెలిపినారు&period; ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ లు నాగేశ్వర రావు&comma; జనార్ధన్ రెడ్డి&comma; DCRB DSP మట్టయ్య&comma; కోదాడ DSP శ్రీధర్ రెడ్డి&comma; CI లు రాము&comma; రఘువీర్ రెడ్డి ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..