తెలంగాణలో భానుడి భగభగలు…

42 degree temperatures in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి&period; ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు&period; అన్ని జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి&period; నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43&period;5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది&period; రాష్ట్రంలో శుక్ర&comma; శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది&period; ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది&period; మధ్యాహ్నం వేళ వృద్ధులు&comma; పిల్లలు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు&period; ఒక్కసారిగా వాతావరణ మార్పులు&period;&period; అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు&period;&period; ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి&period; ఏప్రిల్‌ మొదటి రెండు మూడు రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.