శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం…

Sri Muthyalamma

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పరిధిలోని అడవివేముల గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది&period; ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma; స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్&comma; భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ&period;&period; 2023 అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామేలు గారిని ఏవిధంగా తుంగతుర్తి ప్రజలు 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారో&comma; అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఐదు లక్షల మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలను కోరారు&period; కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన అయిదు గ్యారెంటీ ల గురించి వివరించండి&period; ఈ 30 రోజులు కష్టపడండి హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయమని కార్యకర్తలకు&comma; నాయకులకు పిలుపునిచ్చారు&period; ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను నాయకులను ప్రజలను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.

ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.

ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.