ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం

Sri Sitaramachandra Swamy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి&lpar;Shri Sitaramachandra Swamy&rpar; వారి దేవస్థానంలో ఈ నెల 17à°¨ శ్రీరామనవమి తిరు కళ్యాణ&lpar;Sri Rama Navami Thiru Kalyana&rpar; మహోత్సవం&lpar;Mahotsavam&rpar; జరగనుంది&period; ఈ నేపథ్యంలో కళ్యాణ మండపంలోని ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పరిశీలించారు&period; కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు&period; భద్రాచలం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period; భక్తులకు కావాల్సిన లడ్డు ప్రసాదాలను&comma; త్రాగునీటిని ఏర్పాటు చేయాలని సూచించారు&period; కళ్యాణం అనంతరం భక్తులకు కళ్యాణ తలంబ్రాలు అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు&period; వీఐపీ&comma; వీవీఐపీ సామాన్య భక్తుల గ్యాలరీలను హనుమంతరావు పరిశీలించారు&period; కళ్యాణాన్ని దగ్గర నుంచి వీక్షించ కోరే భక్తుల సౌకర్యార్థమై టికెట్లు ఆన్ లైన్ లో ఉంచామని&comma; ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హనుమంతరావు కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-sitarams-marriage-mahotsavam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల తయారీ&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..