ముమ్మిడివరం లో వైభవంగా శ్రీ సీతారామ స్వామివారి పల్లకి సేవ

Sri Sitarama Swami Pallaki Seva in Mummidivaram

Advertisements

&NewLine;<p>డా&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం అయోధ్య శ్రీ రామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముమ్మిడివరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం&period; వేకువజామునే బాజా భజంత్రీలు&comma; భజనలతో ఉమా సూరేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సీతారామ స్వామివారిని పల్లకీ సేవగా ప్రారంభమై ముమ్మిడివరం లో పలు రామాలయాల మీదుగా రామనామా సంకీర్తనలతో ముమ్మిడివరంలో సాగిన గ్రామోత్సవం&period; పాల్గొన్న భక్తులు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..