శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిత్య కల్యాణం..

lakshmi nara simha swami

Advertisements

&NewLine;<p>శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది&period; ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు&period; పాల్గొన్న భక్తుల&comma; గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన&comma; పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు&period; కంకణధారణ&comma; నూతన యజ్ఞోపవీత సమర్పణ&comma; జీలకర్ర&comma; బెల్లం&comma; మాంగళ్య ధారణ&comma; తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు&period; మంత్రపుష్పం&comma; మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు&comma; శేషవస్త్రాలు&comma; స్వామివారి ప్రసాదాలను అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.