lakshmi nara simha swami vari kalyanam

శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిత్య కల్యాణం..

<p>శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది&period; ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు&period; పాల్గొన్న భక్తుల&comma; గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన&comma; పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం…

Read more