గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

Violent attacks

Advertisements

&NewLine;<p>గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి&period; హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే ఇంటిపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబులు కురిపించాయి&period; ఈ దాడుల్లో ఆయన ఇల్లు ధ్వంసమయింది&period; హమాస్ అధినేతగా హనియేను పలు దేశాలు గుర్తించాయి&period; దీనిపై ఇజ్రాయెల్ రక్షణశాఖ స్పందిస్తూ హనియే నివాసం టెర్రరిస్టు కార్యకలాపాలకు నిలయమని ఇజ్రాయెల్ సైన్యం&comma; ప్రజలపై టెర్రరిస్టు దాడులకు సంబంధించినన సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయిని&comma; ఇక్కడి నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని తెలిపింది&period; అప్పట్లో హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ కు హనియే కుడిభుజంగా ఉన్నారు&period; 2004లో యాసిన్ హత్యకు గురయ్యారు&period; 2006లో జరిగిన ఎన్నికల్లో హమాస్ గ్రూపు గెలుపొందింది&period; హనియే ప్రధానమంత్రి అయ్యారు&period; 2017లో ఆయన హమాస్ అధినేత అయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Mb1JhAEMPN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cash-seized-in-chintal&sol;amp&sol;">చింతల్ లో నగదు స్వాధీనం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చింతల్ లో నగదు స్వాధీనం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;cash-seized-in-chintal&sol;embed&sol;&num;&quest;secret&equals;9GBko8NSaH&num;&quest;secret&equals;Mb1JhAEMPN" data-secret&equals;"Mb1JhAEMPN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xVWMxXlx6P"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;alcoholic-suicide&sol;amp&sol;">మద్యం మత్తు లో ఆత్మహత్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మద్యం మత్తు లో ఆత్మహత్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;alcoholic-suicide&sol;embed&sol;&num;&quest;secret&equals;niZi6JGaqk&num;&quest;secret&equals;xVWMxXlx6P" data-secret&equals;"xVWMxXlx6P" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.