వివాదంలో కూరుకుపోయిన శ్రీమంతుడు సినిమా..

Srimanthudu

Advertisements

&NewLine;<p>సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఘన విజయం సాధించింది&period; అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల à°¶à°¿à°µ తెరకెక్కించారు&period; ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించింది&period; అయితే&comma; ఈ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది&period; తాను రచించిన &&num;8216&semi;చచ్చేంత ప్రేమ&&num;8217&semi; అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు&period; సుప్రీంకోర్టు సైతం కొరటాల à°¶à°¿à°µ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది&period; ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు&period; దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది&period; రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు&comma; మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు&period; గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని… అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని శరత్ చంద్ర చెప్పారు&period; మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..