శ్రీ సత్య సాయి జిల్లా(Srisathyasai District) మడకశిర మండలం…
మా గ్రామానికి దారి ఎటో చూపించండి, పశువులతో పిల్లలతో రోడ్డు బేటాయించిన గ్రామ ప్రజలు. దారి లేక మా గ్రామానికి ఎలా వెళ్లాలో తెలియకుండా రోడ్డున పడ్డాం అంటూ శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం గుర్రపుకొండ ఎగువతాండ గ్రామ ప్రజలు పశువులు పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించినారు. గ్రామంలోకి వెళ్లే దారిని పొలం వాళ్ళు జెసిబి లతో గుంతలు తవ్వేసి దారి చేశారు గత కొన్ని సంవత్సరాలుగా దారి చూపించండి అంటూ రోజు వేడుకొన్న అధికారులు పట్టించుకోని పాపాన పోలేదు విసుగెత్తి రోడ్డుపై వచ్చాం అధికారులు వచ్చి మా సమస్య తీర్చే అంతవరకు రోడ్డుపై నుండి పిల్లలు పశువులతో బయటకు వెళ్ళాము మాకు దారి చూపించండి అంటూ రావాలి రావాలి కలెక్టర్(collector) రావాలి నినాదాలతో ఓరెత్తించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మా గ్రామానికి దారి ఎటో చూపించండి…