అయోధ్య‌కు శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం సిద్ధం…

Srivari prasadam

Advertisements

&NewLine;<p>అయోధ్యలో ఈ నెల 22à°µ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌వారి విగ్ర‌హప్ర‌తిష్ట‌&comma; శ్రీ‌రామ మందిర ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది&period; ఇందుకోసం గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌à°¦‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌à°µ‌ర్‌లో రెండు చిన్న‌ à°²‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు&period; ఈ విధంగా మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు&period; 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు&period; ఈ à°²‌డ్డూల‌ను అయోధ్య‌కు పంప‌నున్నారు&period; ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో జ‌à°¨‌à°°‌ల్ à°¶à°¿à°µ‌ప్ర‌సాద్‌తో పాటు ఏఈవో శ్రీ‌నివాసులు à°¤‌దిత‌à°° సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్