రైతు సమస్యల పై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు

State-wide dharnas under Kisan Morcha.

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; భారతీయ జనతా పార్టీ&comma; కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ&period; 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు&period; కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి&comma; విజయవాడ&period; తుఫాను హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కు కిసాన్ మోర్చా పిలుపు&period; వరిచేల వద్దకు వచ్చి నష్టం అంచనాలు వేయాలి&period; రైతు వద్ద కు ప్రతి వడ్ల గింజ కొనాలని కోరుతూ 13వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ధర్నాలకు దిగనున్నామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి వెల్లడించారు&period; కౌలు రైతుల ను ఆదుకోవడం తో పాటు రెండు రోజుల్లో రైతు లు వద్ద తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కుమార స్వామి డిమాండ్ చేశారు&period; పంట నష్టం ప్రాధమిక నివేదిక కేంద్రానికి అందచేయని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి&period; వేలకోట్ల రూపాయలు పంటనష్టం జరిగితే అంచనాలు రూపొందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దిశలో ఉంది&period; తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి&period; తడిచిన ధాన్యం అయినకాడికి అమ్ముకొంటున్న రైతులు &&num;8211&semi; చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం&period; రైతు పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందించాలి&period; పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఉదారంగా చెల్లించాలి&period; పత్తి&comma; మిరప&comma; పొగాకు&comma; అరటి&comma; పసుపు పంటలకు ఎకరాకు రూ&period;50 వేలు నష్టపరిహారం చెల్లించాలి&period; ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయల సాయం అందించాలి&period; డ్రైనేజ్ &comma; ఇరిగేషన్ కాలువలను వెంటనే ఆధునీకరించాలి&period; పంట కోల్పోయిన రైతుల పంటరుణాలను మాఫీ చేయాలి&period; ఎరువులు&comma; విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి&period; ప్రతి రైతుకు పంటల బీమా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కుమార స్వామి డిమాండ్ చేశారు&comma; కిసాన్ మోర్చా ఆందోళన కు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..