టిడిపి, జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా స్పందన

TDP AND JANASENA

Advertisements

&NewLine;<p>టిడిపి&comma; జనసేన కలయికపై రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని&comma; ఈ రెండు పార్టీల కూటమి గెలుపు ఖాయం అన్నారు టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్&period; రెండు పార్టీలు కలిపి ఇస్తున్న మేనిఫెస్టోపై బూత్ అధ్యక్షుడు సంతకం పెడతాడని &comma; భవిష్యత్ లో అవి నెరవేర్చకపోతే ప్రజలు సంబంధిత బూత్ పార్టీ అధ్యక్షుడిని నిలదీసే అవకాశం ఉంటుందన్నారు&period; దీనిని ఒక డాక్యుమెంట్ గా దాచుకోవాలని ప్రజలకు సూచించారు&period; రెండు పార్టీల మధ్య చిన్నచిన్న పొరపాట్లున్నా అన్ని రెండు రోజుల్లో సర్దుకుంటాయి అంటున్న టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.