కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు..

Police

Advertisements

&NewLine;<p>సంక్రాంతి పండుగ పర్వదినాల పరిష్కరించుకుని అవనిగడ్డ డివిజన్ పరిధిలోని ఎవరైనా కోడిపందాలు&comma; జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ హెచ్చరించారు&period; అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అవనిగడ్డ డివిజన్ పరిధిలోని కోడూరు&comma; నాగాయలంక&comma; అవనిగడ్డ మోపిదేవి&comma; చల్లపల్లి&comma; ఘంటసాల&comma; కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలలో ఎటువంటి కోడిపందాలకు జూదాలకు అనుమతులు లేవని&comma; పోలీసులు అనుమాతులు ఇచ్చినట్లు చెప్పి ఎవరైనా బరులు నిర్వహిస్తే వెంటనే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు&period; దొంగచాటుగా కోడిపందాలు&comma; జుదాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్లో అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు&period; తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు&period; అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని ఎవరైనా జుదాలు&comma; కోడి పందాలు నిర్వహిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆ మండలాల్లోని సబ్ ఇన్స్పెక్టర్ మీడియా సమావేశాలు నిర్వహించి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"j8YfAVBbQ5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;third-list-postponed&sol;amp&sol;">వాయిదా పడిన మూడో జాబితా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వాయిదా పడిన మూడో జాబితా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;third-list-postponed&sol;embed&sol;&num;&quest;secret&equals;Lzy30l70B0&num;&quest;secret&equals;j8YfAVBbQ5" data-secret&equals;"j8YfAVBbQ5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..