అనకాపల్లి జిల్లా ఎంపీ సీటుపై వైసీపీ కసరత్తు…

YCP is working on Anakapalli district MP seat...

Advertisements

&NewLine;<p>అనకాపల్లి జిల్లా ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది&period; జిల్లాలో గవర సామాజిక వర్గం ఓట్లు కీలకం కానుండటంతో అదే సామాజికవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది&period; నర్సీపట్నం వైసీపీ పరిశీలకుడు బొడ్డేడ కాశీ విశ్వనాథంను ఎంపీ అభ్యర్థిగా దించాలని వైసిపి హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది&period; బొడ్డేటి కాశీ గవర సామాజికవర్గం కావడంతో ఎంపి టిక్కెట్ ఇస్తే అనకాపల్లిలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీకి అనుకూలంగా ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.