ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..

Suicide

Advertisements

&NewLine;<p>ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు&period; అర్ధరాత్రి సమయంలో గడ్డికి చల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు&period; గమనించిన తోటి విద్యార్థులు నవీన్ ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.