విజిలెన్స్ అధికారుల వేధింపులకు విద్యార్థి బలి..

rally for student suicide

Advertisements

&NewLine;<p>తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల లో బి&period;కామ్ చదువుతున్న విద్యార్థి ఎస్&period;జితేంద్ర కుమార్ ను విజిలెన్స్ అధికారులు చితక బాధడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు&period; అతని మరణానికి కారణమైన విజిలెన్స్ అధికారులు&comma; ప్రిన్సిపల్ ను తక్షణమే అరెస్ట్ చేసి విధుల నుండి తొలగించి&comma; విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్&period;మాధవ్ డిమాండ్ చేశారు&period; కళాశాల వద్ద శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు&period; విజిలెన్స్ అధికారులు చితకబాది అతని దగ్గర నుండి బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.