హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు..

Student strike

Advertisements

&NewLine;<p>నిజాం కాలేజీలో విద్యార్థినులు తరగతులు బహిస్కరించి రోడ్డుపైన నిరసనకు దిగారు&period; నిజాం కాలేజ్ హాస్టల్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం&period; సమస్యల పరిష్కరించాలని ప్రిన్సిపాల్ భీమా నాయక్ ని అడిగితే పరిష్కరించడం లేదు&period; ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లినా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసారు&period; ఒక్క బెడ్ పై ముగ్గురు విద్యార్థులు ఉండాలంటే ఎలా అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు&period; వెంటనే ప్రిన్సిపాల్ స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన వ్యక్తం చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..