విద్యార్థులు నిరసన ర్యాలీ..

Students Rally

Advertisements

&NewLine;<p>జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని కోర్ట్ భవనాలకు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జయశంకర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు&period; కళ్ళకు గంతలు కట్టుకొని&comma; నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు&period; అనంతరం కళాశాల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు&period; ఆ భూముల్లో బయోడైవర్సిటీ పార్కు ఉందని&comma; అత్యంత అమూల్యమైన ఆ వృక్ష సంపద జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో పరిశోధనలకు ఉపయోగపడుతుందన్నారు&period; ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు&period; ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"SD9ES8zDxJY" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.