అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు..

Random checks

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్ పెల్లి వద్ద గల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period;&period;త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకొని ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు&period;&period;ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్టులు కీలకం అని సీఐ విద్యాసాగర్ పేర్కొన్నారు&period;&period;సాయుధ బలగాలతో కూడిన పహారా పకడ్బందీగా చెక్ పోస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు&period;&period;అక్రమ మార్గంలో మద్యం&comma;డబ్బులు ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను రాకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు…అధికారులు సమన్వయంతో మెదిలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు…అనంతరం పోలీసులకు తగు సూచనలు&comma;సలహాలు అందించారు&period;&period; ఆయన వెంట పోలీస్ సిబ్బంది వున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..