అవాక్కయిన మగ పెళ్ళివారు…

The daughter-in-law called off the wedding

Advertisements

&NewLine;<p>కర్ణాటకలోని తిప్పరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది&period; పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కి నెలరోజుల క్రితం నిచ్చితార్టం జరిపి కట్నకానుకలు మాట్లాడుకుని 4 లక్షల 70వేల రూపాయలు&comma; అమ్మాయికి బంగారు మాట్లాడుకుని పెళ్లి కుదుర్చుకున్నారు&period; ఐతే రాత్రి పెళ్ళికొడుకు బృందం వారు అమ్మాయి ఊరికి వచ్చినప్పుడే పెళ్లి చేసుకొనేది లేదు అని తెగేసి చెప్పారు అడపెళ్లి వారు అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేసి అమ్మాయిని పెళ్లికి ఒప్పించారు &period; అంతా సక్రమంగా జరుగుతుండగా తాళి కట్టే సమయం లో అమ్మాయి తాళి కట్టనివ్వకుండ అడ్డుకోవడంతో పెళ్లి ఆగిపోయింది&period; ఐతే పెళ్ళికొడుకు వాళ్ళు కట్నండబ్బులు బంగారం ఇవ్వమని డిమాండ్ చేసారు&period; నెల రోజులలో మీరు ఇచ్చిన బంగారం&comma; డబ్బు వాపస్ ఇస్తామని చెప్పి పంపించారు&period;<br>పెళ్ళికొడుకు వాళ్ళు ముందే మాకు ఇష్టం లేదు అని చెప్పి ఉంటే మాకు ఇంత డబ్బు పరువు పోయేది కాదు కదా అని వాపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..