బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై నిఘా…

bank financial transactions

Advertisements

&NewLine;<p>సార్వత్రిక ఎన్నికల సంరంభానికి తెర లేచింది&period; ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ పార్టీలు&comma; అభ్యర్థులు డబ్బు విరివిగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి&period; ఎన్నికల ప్రక్రియ సాగుతున్న వేళ&period;&period; బ్యాంకుల్లో అనుమానాస్పదంగా సాగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది&period; ఈ విషయమై అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఉత్తర్వులు జారీ చేసింది&period; రెండు నెలల్లో లక్ష పై చిలుకు డిపాజిట్&comma; విత్ డ్రాయల్ చేసిన అకౌంట్స్&comma; ఒకే జిల్లాలో పలువురికి ఆన్ లైన్‌లో నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరించాలని పేర్కొంది&period; వివిధ బ్యాంకుల్లో లక్షకు మించి డిపాజిట్ చేసిన అభ్యర్థి&comma; ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు&comma; పార్టీల ఖాతాల వివరాలను సేకరించాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది&period; 10 లక్షలు డిపాజిట్ చేసిన ఖాతాల వివరాలను ఆదాయం పన్ను విభాగం అధికారులకు అందజేయాలని సూచించింది&period; జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని&comma; ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఇవ్వాలని పేర్కొంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.