వ్యక్తి అనుమానస్పద మృతి..

Suspicious death of a person

Advertisements

&NewLine;<p>హైదరాబాద్&comma; నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్య కుంటలో ఒక వ్యక్తి అనుమానస్పద మృతి&period; ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కొరకు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించిన పోలీసులు&period; ఈమెరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు&period; ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.