టీ–20 మ్యాచ్‌ ఆఫ్ లైన్ టిక్కెట్లు విక్రయం..

Cricket tickets

Advertisements

&NewLine;<p>ఈ నెల 23à°¨ ఇండియా&comma; ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్‌ ఆఫ్ లైన్ టిక్కెట్లు విక్రయం&period; పీఎం పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం&comma; వన్‌టౌన్‌ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం&comma; గాజువాక రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు విక్రయించనున్నారు&period; టిక్కెట్‌ ధరలు&period;&period; రూ&period; 600&sol;–&comma; రూ&period; 1&comma;500&sol;–&comma; రూ&period; 2000&sol;–&comma; రూ&period; 3&comma;000&sol;–&comma; రూ&period; 3&comma;500&sol;–&comma; రూ&period; 6000&sol;– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి&period; ఇప్పటికే హాట్ కేక్ à°² అమ్మడుబోయిన ఆన్ లైన్ టిక్కెట్లు ఆన్ లైన్ లో చాల వరకు టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆఫ్ లైన్ లో టిక్కెట్లు కోసం క్రికెట్ అభిమానులు బారులు తీరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.