అమ్మవారి క‌టాక్షం

హనుమంత వాహనంపై భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి క‌టాక్షం

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు à°•‌టాక్షించారు&period;అశ్వాలు&comma; వృషభాలు&comma; గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు&comma; భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ…

Read more