#గోదావరి #తాగునీటి_సమస్య #వేసవి #గ్రామాలు #నీటికష్టాలు #ప్రజాసమస్యలు #వాటర్‌క్రైసిస్ #గ్రామీణభారత్ #వేసవికాలం #ఆంధ్రప్రదేశ్

గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం..

<p>మండు వేసవి మొదలైతే చాలు… గోదావరి ఒడ్డున ఉన్న పల్లెల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం&comma; పినపాక&comma; మణుగూరు&comma; అశ్వాపురం మండలాల్లో మంచినీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది&period; ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు…

Read more