96 years

సుప్రీంకోర్టు మహిళా జస్టిస్ కన్నుమూత

<p>భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కన్నుమూశారు&period; కేరళలోని కొల్లాంలో ఆమె à°“ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు&period; ఫాతిమా బీవీ వయసు 96 సంవత్సరాలు&period; అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె…

Read more