AITUC

రెండు రోజుల్లో SLP ప్రమోషన్ లెటర్స్…

<p>సింగరేణి కార్మికులకు జనవరి నెల లో రావలసిన SLP &lpar;స్లూ&rpar; ప్రమోషన్ విషయంలో కొంత ఆలస్యం జరిగినది&period; ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చోరువతో à°ˆ రెండు రోజులలో SLP &lpar;స్లు&rpar; ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించారని…

Read more

అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి…

<p>ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు&period; కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు&comma; ఏఐటియుసి&comma; ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం…

Read more

అసమర్థ నాయకులు…

<p>CITU యూనియన్ నాయకులు చేసిన ట్రాన్సఫర్ ఆర్డర్ ఫై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని&comma; ఏఐటీయూసీ యూనియన్ పైన చేసిన ఆరోపణలను మందమర్రి ఏఐటీయూసీ యూనియన్ బ్రాంచి కార్యదర్శి సలంద్ర సత్యనారాయణ ఖండించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే5 గనిలో ఓవర్…

Read more

సింగరేణి ఎన్నికల్లో AITUC కి జై కొట్టిన కార్మికులు.

<p>ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC&period; ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC&period; బెల్లంపల్లి &comma;మందమర్రి&comma;శ్రీరాంపూర్&comma; రామగుండం-1&comma; రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం&period; కార్పొరేట్&comma; కొత్తగూడెం&comma; మణుగూరు&comma; ఇల్లందు&comma; భూపాలపల్లి&comma;…

Read more

పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య ఘర్షణ..

<p>సింగరేణి ఎలక్షన్ లో INTUC పోలీస్ లకు మధ్య స్వాల్ప ఘర్షణ&period; సింగరేణి ఎలక్షన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ SRP 1 గని వద్ద పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య స్వాల్ప ఘర్షణ&comma; AITUC నాయకులను…

Read more

మత్తులో ముంచుతున్న INTUC – సీతారామయ్య

<p>కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం&comma; à°—à°¡à°¿à°šà°¿à°¨ 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది&period; రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది&period;…

Read more

ముగియనున్న ఎన్నికల ప్రచారం….

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది&period; గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు&period; ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&comma; మరియు బిఆరెఎస్ &amp&semi; కమ్యూనిస్ట్ నేతలు…

Read more

నల్ల నేల పై ముగిసిన ఎన్నికల ప్రచారం…

<p>సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది&period; à°ˆ నెల 27à°¨ సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు&period; సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి&period; సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో à°ˆ ఎన్నికలు జరుగుతున్నాయి&period; సింగరేణిలో…

Read more

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

<p>తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; à°ˆ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది&period; దీంతో ఈనెల…

Read more

సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం….

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో డిశంబర్ 27à°¨ సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో 39&comma;748 మంది సింగరేణి కార్మికులకు గుర్తింపు ఎన్నికలు నిర్వహించబోతున్న సింగరేణి కాలరీస్ కంపెనీ &lpar;sccl&rpar; యాజమాన్యం&period; సింగరేణి కొల్ బెల్ట్ ఏరియాలో మందమర్రి డివిజన్ లొ 11…

Read more