Andhra Pradesh News

పార్లమెంట్ లో మోదీకి చుక్కలు చూపించిన ప్రియాంక గాంధీ

<p>రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు&period; రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించారు&period; ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period;…

Read more

చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ

<p>చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ ఏర్పడిందన్నారు మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు&period; రాజధానిని 16à°µ నెంబరు జాతీయ రహదారితో అనుసంధానం చేసే పనులను ఆయన పరిశీలించారు&period; రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21 వేల కోట్ల రూపాయల మేర పనులు చేపట్టేందుకు…

Read more

విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ఇష్టారాజ్యంగా ….

<p>విశాఖపట్టణంలో చెన్నై షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది&period; రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని&period;&period; జీవీఎంసీ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది&period; రోడ్లపై ఇష్టారీతిన హోర్డింగ్స్‌&comma; ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి… వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది&period; నిత్యం రద్దీగా ఉండే డాబా గార్డెన్స్…

Read more

జగన్ అక్రమాలపై .. తిరుమలలో సిట్ తనిఖీలు ముమ్మరం

<p>వైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది&period; తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది&period; శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది&period; ఆలయంలోని లడ్డూ పోటు&comma; ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు&comma; నెయ్యి నిల్వ కేంద్రాలను సిట్ అధికారులు…

Read more

వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా తరహా కూల్చివేతలు

<p>గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు&period; దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది&period; అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది&period; అధికారాన్ని అడ్డు పెట్టుకొని…

Read more

పరారీలో పేర్ని నాని కుటుంబం

<p>మాజీ మంత్రి&comma; కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు&period; మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు&period; సివిల్ సప్లై గోడౌన్లో బియ్యం అవకతవకలు జరగడంతో పేర్ని నానిపై కేసు…

Read more

క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి హౌస్ అరెస్ట్…

<p>వైసీపీ కీల‌à°• నేత‌&comma; à°•‌à°¡‌à°ª ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు&period; వైఎస్ఆర్ జిల్లా వేముల మండ‌లం గొల్ల‌à°² గూడూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్య‌à°•‌ర్త ఈసీ మహేశ్వ‌ర్ రెడ్డి నీటి à°ª‌న్ను చెల్లించేందుకు à°¤‌à°¹‌సీల్దార్ ఆఫీస్‌à°•à°¿ గురువారం…

Read more

రాష్ట్రమే ఫస్ట్ … ప్రజలే ఫైనల్ ఆరు నెలల్లో అనేక అడుగులు వేశాం

<p>ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం &&num;8230&semi; ప్రజల ఆశలు&comma; ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబునాయుడు&period; నిర్బంధంలో&comma; సంక్షోభంలో&comma; అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని à°’à°• పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం&comma; తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో…

Read more

నేడు స్వర్ణాంధ్ర డాక్యూమెంట్ ఆవిష్కరణ

<p>సీఎం చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొనున్నారు&period; à°ˆ కార్యక్రమానికి కృష్ణా&comma; గుంటూరు&comma; ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు&period; సుమారు 500 బస్సులు…

Read more

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

<p>గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు&period; తాళాలు ఎవరో వేయలేదు&period;&period; స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు&period; కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది à°—à°¡à°¿ పెట్టుకున్నారు&period; పది లక్షల మంది జనాభా ఉన్న…

Read more