Anganwadi workers protest

బిక్షాటన చేస్తూ అంగన్వాడీల వినూత్న నిరసన…

<p>à°—à°¤ తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా&comma; నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ&comma; సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ &amp&semi; హెల్పర్స్ యూనియన్&lpar;సీఐటీయూ&rpar; ఆధ్వర్యంలో…

Read more

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

<p>విజయనగరం జిల్లా&comma; సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా&period; విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు&period; సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి&period;లక్ష్మి హెచ్చరించారు&period; మంగళవారం…

Read more

26,000 వేతనం చెల్లించాలి..అంగన్ వాడీ వర్కర్ల సమ్మె

<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన&period;&period;ఆందోళన చేపట్టనున్నారు&period; అన్ని మండల కేంద్రాల్లో నిరసన…

Read more

సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన..

<p>ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు&period; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు&comma;…

Read more