ap politics

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. మంత్రి

<p>పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని&comma; నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్…

Read more

జగన్ మోసం చేశాడు.. తుఫాన్ బాధితుల ఆవేదన

<p>జగన్ à°•à°¿ ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు&period; జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు&period; తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి&period; కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు&comma; అన్నం పెట్టలేదు&period; శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు…

Read more

ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం..

<p>ప్రధాని మోడీ&comma; సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి&period; ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది&period; ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు&period; చంద్ర బాబు హయాంలో ముస్లిం à°² అభివృద్ధి…

Read more

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..మంత్రి భరోసా

<p>తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు&period; కె&period; గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను…

Read more

అసైన్డ్ ల్యాండ్ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

<p>ప్రభుత్వ భూములపై ఆధారపడి 20 సంవత్సరాల పంటలు వేసుకొని రైతులు అనుభవిస్తున్న భూములకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు&comma; కొనకలమిట్ల&comma; పొదిలి&comma; మార్కాపురం నాలుగు మండలాలలో 1210 మంది రైతులకు మరియు కొత్తగా…

Read more

అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల భారీ ర్యాలీ..

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు&period; టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం…

Read more

బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం..

<p>అవుకు పట్టణం బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి హాజరయ్యారు&period; గజమాలలతో సత్కరించి ఘన…

Read more

భారతీయ జనతా పార్టీ నాయకుల సంబరాలు..

<p>భారతీయ జనతా పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ &lpar;ఇంచార్జ్&rpar; కురుమద్దాలి ఫణి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు&comma; సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాదు&comma; రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్&comma; రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కానూరు…

Read more

సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

<p>తెలంగాణ రాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గేలుపు పోందటం తో అవనిగడ్డ నియోజకవర్గంలోని&comma; చల్లపల్లి&comma; కోడూరు&comma; అవనిగడ్డ &comma;మోపిదేవి&comma; ఘంటసాల&comma; మండల లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ వేడుకలుఘనంగా నిర్వహించారు&period; సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను పదేళ్లపాటు దోచుకున్న కేసీఆర్…

Read more

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు

<p>శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ లో బిజేపి శ్రేణులు  సంభరాలు జరుపుకున్నారు&period;  నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో విజయం<br &sol;>సాదించడంతో పాటు తెలంగాణాలో మెరుగైన ఫలితాలు సాదించామన్నారు&period; జిల్లా అద్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు &period;&period; à°ˆ ఏన్నికల…

Read more