Atrocious murder near Ramanaiah Cool Drinks

ఒన్ టౌన్ లో దారుణ హత్య….

<p>ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రమణయ్య కూల్ డ్రింక్స్ దగ్గర దారుణ హత్య జరిగింది&period; సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ వాసు అలియాస్ యేసు అనే అతను క్యాటరింగ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఉంటాడు&period; బ్యాంకు అరుగు…

Read more