Bear in Polaki..

పోలాకి లో ఎలుగుబంటి హల్ చల్..

<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; పోలాకి మండలం సుసరం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది&period; వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లాలంటే రైతులు హడలెత్తిపోతున్నారు&period; ఏ క్షణంలో ఎటు నుండి ఎలుగు బంటి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు&period; నిన్న సాయంత్రం సుసరాం గ్రామంలోని పొలంలో…

Read more