braking news

గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

<p>తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రంలో మాజీ మంత్రులు&comma; మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది&period; గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; దీంతో గన్‌మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది&period; ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై…

Read more

రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదు- కోళ్ల నాగేశ్వరరావు

<p>పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పడింది మిచౌంగ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటిన పంట పొలాలలో నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి&period; చేపలు రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఉపయోగించే ఐరన్…

Read more