brs party

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

<&sol;p>&NewLine;<h3 class&equals;”wp-block-heading”>బీఆర్ఎస్ కు బిగ్ షాక్&period;&period; కాంగ్రెస్ లోకి కోనేరు కోనప్ప&colon;<&sol;h3>&NewLine;<p>కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా&lpar;Asifabad&rpar; పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్&lpar;BRS&rpar; కు బిగ్ షాక్ తగిలింది&period; సిర్పూర్ నియోజకవర్గంలో à°—à°¤ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ&lpar;BRS Party&rpar; నుంచి ఎమ్మెల్యేగా…

Read more

BRS : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్..!

<p>గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది&period; జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు&period; గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు&period; రెండు రోజుల్లో…

Read more

రేవంత్ రెడ్డికి ఘోర అవమానం..!

<p>మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేయడం కలకలం రేపుతోంది&period; చెన్నూర్ పట్టణం లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు à°ˆ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు&period; దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా à°•à°¿ చెందిన…

Read more

బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన పెద్దపల్లి ఎంపీ

<p>బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత&comma; పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు&period; à°ˆ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు&period; అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్…

Read more

రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల విజయలక్ష్మి

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు&period; జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు&period; గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021à°¨ జీహెచ్ఎంసీ మేయర్‌à°—à°¾ బాధ్యతలు స్వీకరించారు&period; హైదరాబాద్‌కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా…

Read more

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజయ్య…

<p>తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది&period; మాజీ డిప్యూటీ సీఎం&comma; మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు&period; à°—à°¤ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు&period;…

Read more

ముదురుతున్న కార్మిక సంఘాల వివాదం

<p>సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది&period; ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి&period; సవరించిన షెడ్యూల్ ప్రకారం à°ˆ నెల 27à°¨ పోలింగ్ జరగాల్సి ఉంది&period; అయితే&comma; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన…

Read more

నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభాపక్ష సమావేశం జరగనుంది&period; à°ˆ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు&period; à°ˆ సమావేశానికి 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు&period; కేసీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ…

Read more

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కేశవ రావు

<p>ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం&period; ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి &comma; సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది&period; ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది&period; మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం&period; కొత్తగా కొలువు…

Read more

ఓటమి బాధ తో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

<p>హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఓటమి పాలు కావడం పట్ల మనస్థాపానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్త కుతాటి విజయభాస్కర్ విషతుల్య రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు&period; గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ భాస్కర్ ను హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా…

Read more