రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల విజయలక్ష్మి

Gadwala Vijayalakshmi met Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు&period; జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు&period; గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021à°¨ జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు&period; హైదరాబాద్‌కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్&period; ఆమె బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకురాలు&period; అమెరికన్ సిటిజన్‌షిప్ కలిగిన విజయలక్ష్మి అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZqvpQiLUuS4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..