బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

BRS party

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">బీఆర్ఎస్ కు బిగ్ షాక్&period;&period; కాంగ్రెస్ లోకి కోనేరు కోనప్ప&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా&lpar;Asifabad&rpar; పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్&lpar;BRS&rpar; కు బిగ్ షాక్ తగిలింది&period; సిర్పూర్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ&lpar;BRS Party&rpar; నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కోనేరు కోనప్ప&lpar;Koneru Konappa&rpar;&period; బీఎస్పి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేయడంతో కోనేరు కోనప్ప ఓట్లు చీలడం జరిగింది&period; దీంతో ఓటమి పాలయ్యానన్న బాధలో ఉన్న తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్&lpar;RS Praveen Kumar&rpar; భేటీ అయ్యారు&period; రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్ధపడటంతో మనస్తాపం చెంది&period; కోనప్ప&comma; జిల్లా చైర్ పర్సన్ కోనేరు కృష్ణ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;atrocious-incident-in-vinjapalli-cvr&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వింజపల్లి లో దారుణ ఘటన…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"SftQo160Wug" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..