Brs

నిరంకుశ, ఫాసిస్టు పాలన…

<p>ప్రతిపక్ష à°Žà°‚ పి లను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి అన్నారు&period; కూకట్ పల్లి కే&period;పి&period;హెచ్&period;బి…

Read more

‘స్వేద ప‌త్రం’ విడుద‌ల రేప‌టికి వాయిదా..!

<p>తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తామన్న &&num;8216&semi;స్వేద పత్రం&&num;8217&semi; వాయిదా పడింది&period; ఇవాళ కాకుండా రేపు రిలీజ్ చేస్తామని పార్టీ ప్రకటించింది&period; తమ పాలనలోని రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు…

Read more

మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన ఉత్తమ్..

<p>సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పర్యటించారు&period;&period; ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత నియోజికవర్గం కావడం పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ మొదటి సారి హుజూర్ నగర్…

Read more

ఆ మహానుభావుడి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్….

<p>దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ 19à°µ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు&period; à°ˆ…

Read more

ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు….

<p>శుక్రవారం పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ…

Read more

వెంకటయ్య పై బీజేపీ నేత సంచలన కామెంట్స్

<p>ఎస్సీ&comma; ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు&period; రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారని ఆరోపించారు&period; à°ˆ మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను…

Read more

సింగరేణి ఎన్నికలకు గులాబీ జెండా దూరం….

<p>సింగరేణి బొగ్గు గని కార్మికుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం&lpar;TBGKS&rpar; గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో కార్మిక నాయకుల్లో నైరాశ్యం నెలకొంది&period; బీఆర్ఎస్ పార్టీకి అనుభంద సంఘంగా ఉన్న టీబీజీకెఎస్ ఏడో దఫా ఎన్నికల్లో…

Read more

కౌశిక్ రెడ్డి కి క్లాస్ పీకిన భట్టి విక్రమార్క

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లాస్ పీకారు&period; పదే పదే స్పీకర్ పోడియం వద్దకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు&period; విద్యుత్ పై చర్చ సందర్భంగా à°ˆ ఘటన చోటుచేసుకుంది&period; జగదీశ్ రెడ్డి చేసిన…

Read more

విద్యుత్ రంగం పై విచారణ – రేవంత్ రెడ్డి

<p>అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పై జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది&period; à°ˆ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి&comma; జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది&period; ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు&period;…

Read more

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

<p>తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; à°ˆ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది&period; దీంతో ఈనెల…

Read more