Bus gots accidental fire

అగ్నికి ఆహుతైన బస్సు..

<p>నెల్లూరు జిల్లా&comma; ముత్తుకూరు మండలంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన బస్సు అగ్ని ప్రమాదంకు గురైంది&period; నెల్లూరు నుండి విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; ప్రాణ భయంతో బస్సు అద్దాలు పగలగొట్టి&comma; ధర్మల్ కేంద్రం…

Read more