CBI Custody

సీబీఐ కస్టడీలోకి ఎమ్మెల్సీ కవిత

<p>మద్యం కేసులో బీఆర్ఎస్&lpar;BRS&rpar; ఎమ్మెల్సీ కవిత&lpar;MLC Kavitha&rpar;ను సీబీఐ కస్టడీ&lpar;CBI Custody&rpar;లోకి తీసుకుంది&period; తీహార్ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు&period; రేపు కోర్టులో కవితను ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తుంది&period; ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు&period;…

Read more