chandur munipality

స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమంలో MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

<p>నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమంలో MLA రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు&period; ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు&period; అమృత్ పథకం లో భాగంగా చండూర్ లో…

Read more