Chinaziyar Swamy visited the Venkateswara Swamy Temple in DCCB Colony

డిసిసిబి కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన చినజీయర్ స్వామి

<p>శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనకబడినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా అని చినజీయర్ స్వామి అన్నారు&period; నగరంలోని డిసిసిబి కాలనీలో à°—à°² వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు&period; వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన…

Read more