congress

జూరాల డ్యాం వద్ద గద్వాల ఎమ్మెల్యే ధర్నా

<p>రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టుపెట్టిందని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు&period; ధరూర్ మండలం జూరాల ప్రాజెక్ట్ పై ఎమ్మెల్యే à°ˆ సందర్భంగా ధర్నాకు దిగారు&period;తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను…

Read more

యూ టర్న్ ముఖ్యమంత్రి…

<p>ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు à°’à°• విషయం గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు&period; జ్యోతిరావ్ ఫూలే భవన్‌లో స్వీకరిస్తున్న అర్జీల ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క రోజు పాల్గొన్నారని విమర్శించారు&period; ఇంద్రవెల్లిలో జరిగిన…

Read more

బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజయ్య…

<p>తాజాగా బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది&period; మాజీ డిప్యూటీ సీఎం&comma; మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కు రాజీనామా చేశారు&period; à°—à°¤ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు&period;…

Read more

ఓటమి శాశ్వతం కాదు.. గెలుపుకు నాంది..

<p>యాదాద్రి భువనగిరి జిల్లా&period;&period; భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి&comma; ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు&period; సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు&period; ఓటమి శాశ్వతం కాదు&period; గెలుపుకు నాంది&period; ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే&period; ఎన్నికల…

Read more

నారాయణాఖేడ్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న హస్తం..

<p>సంగారెడ్డి జిల్లా&comma; నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగం&comma; వైస్ చైర్మన్ అహిర్ పరుశురాం లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నెగ్గింది&period; 15 మంది కౌన్సిలర్లు ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 18 మంది ఓటర్లు…

Read more

మధ్యంతర బడ్జెట్‌పై మండిపడ్డ విపక్షాలు

<p>బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్ష పార్టీలు మండిపడ్డాయి&period; దేశంలో వీదేశీ పెట్టుబడులు తగ్గినా పెరిగాయని బడ్జెట్‌లో ప్రసంగించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్&comma; కార్తీ చిదంబరం విమర్శించారు&period; స్వీయ పొగడ్తలకే బడ్జెట్ పరిమితం అయిందని ఆరోపించారు&period; కేంద్రంలోని బీజేపీ…

Read more

కార్యకర్తలను కొడుతూ నెట్టేసిన మంత్రి…

<p>సిరిసిల్లలో నిర్వహించిన à°“ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; à°ˆ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు&period; అయితే స్టేజిపైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో మంత్రి పొన్నం వారని కొడుతూ కిందకి దింపారు&period; కార్యకర్తలను చేతుల్తో…

Read more

చెప్పేది కొండంత… చేసేది గోరంత

<p>బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ à°•à°¿ తన అల్లుడు హరీశ్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత&comma; సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు&period; అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్ఠానమైనా గడ్డి పెట్టాలని చురక…

Read more

ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్..!

<p>గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది&period; తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది&period; వచ్చే నెల 8à°µ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది&period; గవర్నర్…

Read more

కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

<p>కాంగ్రెస్ పార్టీ అయిదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా&quest; లేదా&quest; వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు&period; రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ రైతుభరోసా ఇచ్చామని…

Read more