Congress party

యోగి ఆదిత్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు&period; ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు&period; గోషామహల్…

Read more

డిసెంబర్ 3 తర్వాత కొత్త పథకాలు

<p>డిసెంబర్ 3 తర్వాత సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమం చేపట్టనున్నారన్నారు మంత్రి కేటీఆర్&period; అదే సౌభాగ్య లక్ష్మీ అని తెలిపారు&period; ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలందరికీ 3వేల రూపాయలను ఇవ్వనున్నారన్నారు&period; కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన à°ˆ…

Read more

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంధకారమే – మంత్రి

<p> వనపర్తి జిల్లా వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి&comma; మణిగిల్ల మోజెర్ల మద్దిగట్ల అమ్మపల్లి&comma; అల్వాల&comma; చిన్న మందడి&comma; అనకాపల్లి తండా పెదమందడి పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు&period; నా…

Read more

నేడు రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు

<p>ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి&period; ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగియగా&comma; నేడు రాజస్థాన్‌ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైంది&period; ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది&period; రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను…

Read more

కాంగ్రెస్ లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

<p>అలంపూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అబ్రహం&period; జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు&period; కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు&period; అనంతరం ఎమ్మెల్యే అబ్రహం…

Read more

పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి కృష్ణారావు ధర్నా..

<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్…

Read more

వికరాబాద్ సభలో భట్టి పై కేసీఆర్ ఫైర్

<p>కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు&period; వికరాబాద్ సభలో కేసీఆర్ భట్టి పై ఫైర్ అయ్యారు&period; కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత వీఆర్వో వ్యవస్థను తీసుకువస్తామని భట్టి చెబుతున్నారన్నారు&period; వీఆర్వో వ్యవస్థ వచ్చిందంటే తెలంగాణ భూములన్నీ…

Read more

మొండా మార్కెట్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..

<p>మొండా మార్కెట్ లోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు&comma;బన్సీలాల్ పేట్ లో ని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోర్డింగుల ను నిలిపి ఇందిరాగాంధీ à°•à°¿ అవమానం చేశారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట…

Read more

జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తాం – కేటీఆర్‌

<p>ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తా మంత్రి&comma; బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు&period; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; 60 ఏళ్ల పాటు…

Read more

రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

<p>టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కొడంగల్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు&period; జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు&period; రేవంత్ రెడ్డి టికెట్లు…

Read more