Congress party

విజయం సాధిస్తానంటున్న విజయారెడ్డి

<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది&period; వివిధ పార్టీల అభ్యర్దులు తమ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు&period; à°ˆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి ప్రచారం ముమ్మరం చేస్తూ దూసుకుపోతున్నారు&period; తన తండ్రి…

Read more

తెలంగాణ రైతులకు విజ్ఞప్తి..!

<p>కర్ణాటక రైతులు మాదిరిగా తెలంగాణ రైతులకు కూడా మోసపోద్దని ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు&period; à°ˆ ధర్నాకు కర్ణాటక నుండి రైతులు భారీగా తరలి వచ్చారు&period; à°ˆ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికల…

Read more

కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ..

<p>రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కు టీపీపీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు&comma;à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period;…

Read more

కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

<p>సైదాబాద్ లో à°—à°¡à°ª గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను మలక్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు&period; తనను ఆశీర్వాదించి భారీ మెజారిటీతో గెలిపించాలని…

Read more

కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

<p>బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని à°† పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు&period; బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు&period; నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…

Read more

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉచిత పయ్రాణం

<p>మహాలక్ష్మి పథకం à°•à°¿à°‚à°¦ మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది&period; సౌభాగ్య లక్ష్మి పథకం à°•à°¿à°‚à°¦ అర్హులైన మహిళలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని బిఆర్ఎస్ తెలిపింది&period; మహిళలకు…

Read more

కాంగ్రెస్ కృష్ణారావు ఇంటింటి ప్రచారం..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తో కలిసి à°—à°¡à°ª గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు&period; ప్రతి ఇంటికి…

Read more

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..

<p>మందమర్రి మండలం&comma; మరియు పట్టణంలో శుక్రవారం రోజు 1నుండి 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా రామన్ కాలనీ ఏరియాలోని…

Read more

మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం

<p>ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు&period; రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు&period; ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రచారంలో ఏమాత్రం…

Read more

కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం – బండి రమేష్

<p>కూకట్ పల్లి నియోజకవర్గంలోని చాకలి బస్తి&comma; బుడగ జంగం బస్తి&comma; సంగీత్ నగర్ లలో డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్…

Read more