చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం..

Chennur Constituency

Advertisements

&NewLine;<p>మందమర్రి మండలం&comma; మరియు పట్టణంలో శుక్రవారం రోజు 1నుండి 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా రామన్ కాలనీ ఏరియాలోని 20 వార్డులో అంగడి బజార్ ఏరియాలోని శివాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;&period;ఈ సందర్భంగా సీనియర్ నాయకులు నోముల ఉపేందర్ గౌడ్&comma; కడారి వీరస్వామి&comma; నాయకత్వంలో ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి&comma; మహిళకు ప్రతినెల 2500 రూపాయలు&comma;500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ &comma;ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం&comma; రైతు భరోసా&comma; గృహ జ్యోతి &comma;ఇందిరమ్మ ఇల్లు&comma; యువ వికాసం&comma; చేయూత పింఛన్లు ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ&period;&period; చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు&period;ఈ కార్యక్రమంలో బుర్ర రాజు గౌడ్&comma; సోతుకు ఉదయ్&comma; వెల్ది సాయి కృష్ణ&comma; శ్రీనివాస్&comma; నోముల పోచ గౌడ్&comma; ఆకుదారి శ్రీనివాస్&comma; కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma;కార్యకర్తలు&comma; మహిళలు&comma; ప్రచారంలో పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..