court cases

BRS, BJPల మధ్య ఘాటైన ప్రేమ బంధం – నారాయణ

<p>బీఆర్ఎస్&comma; బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే&period;నారాయణ ఆరోపించారు&period; తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ&comma; తెలంగాణ బీఆర్ఎస్‌ అధికారంలోకి ఉన్నాయన్నారు&period; ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు&period; ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని…

Read more