Cvr telugu news

అంబేద్కర్ యూనివర్సిటీలో వీధి రౌడీల్లా కొట్టుకున్న విద్యార్థులు

<p>శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవ చొటుచేసుకుంది&period; à°ˆ ఘర్షణలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి వీధి రౌడీల్లా కొట్టుకున్నారు&period; ఇంజనీరింగ్&comma; లా కాలేజ్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ స్ట్రీట్ ఫైట్ ను తలపించింది&period; మంగళవారం…

Read more

ఆందోళనలో రైతన్నలు….

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా చిరుజల్లులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది&period; రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి&period; పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా&comma;మరికొన్ని ప్రాంతాల్లో…

Read more

విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ సాధించింది&period; à°ˆ సాయంత్రం కాంగ్రెస్ సీఎం&comma; ఇద్దరు డిప్యూటీ సీఎంలు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారు&period; మరోవైపు à°ˆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలిచాయనే వార్తలు…

Read more

రద్దయిన విమాన సర్వీసులు…

<p>మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు&period; à°ˆ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది&period; à°’à°• విజయవాడ సర్వీసును రద్దు చేసింది&period; తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ…

Read more

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు…..

<p>నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి&period; సూళ్లూరుపేట&comma; దొరవారిసత్రం&comma; తడ&comma; తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది&period; రోడ్లపై వర్షపు నీరు చేరింది&comma; కాలువలు పొంగిపొర్లుతున్నాయి&period;…

Read more

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు….

<p>తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి&comma; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు&period; ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన&period;&period; ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే…

Read more

కాకినాడ కు తుఫాన్ హెచ్చరిక…

<p>మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం మారింది&period; కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి&period; తుఫాన్ నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు&period; వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు&period; వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు&period;…

Read more

జనసేన దారుణ ఓటమి….

<p>తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది&period; బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది&period; చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్‌పల్లి&comma;…

Read more

కనీసం ఒక్క సీటు….

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది&period; రాష్ట్రవ్యాప్తంగా 108 చోట్ల పోటిచేసినా&period;&period; కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది&period; పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేయగా&period;&period; ఫలితాల్లో మూడో…

Read more

బర్త్ డే గిఫ్ట్….

<p>తెలంగాణ కొత్త సర్కారు ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి&period; సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పాదలు కదుపుతోంది&period; ఎలాంటి సంశయాలకు తావు లేకుండా సంకేతాలు ఇస్తోంది&period; సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ à°—à°¾ అద్భుతమైన విజయాన్ని అందించిన రేవంత్ కు…

Read more